Phrases

Telugu Phrases (Common Expressions 2)

Duration: 30 min

Lessons Telugu Lessons
Linguistic Telugu Vocabulary
Culture Telugu Phrases
Structure Telugu Grammar

This is the second page about commonly used phrases in Telugu. This should help you improve your speaking, reading and writing. Here is the link for the other page: phrases 1. Make sure to read the pronunciation and hear the audio as well. If you have any question about this course, please email me directly at Telugu Classes.

Phrases Tips

To make sure you are more likely to remember each expression, try to first to read the sentence without hearing it, then click to hear how it is prnounced, then read it out loud 3 times while imagining yourself vividly talking to somone. Also try to practice what you memorized from time to time, to make it stick.

Here are the second 100 common phrases. You will find a lot of them are about giving or asking for directions, asking general questions ... etc.

Common Expressions in Telugu

Expressions Telugu Audio
Go!వెళ్ళు
veḷḷu
Stop!ఆగు!
āgu!
Don't Go!వెళ్లద్దు
Veḷladdu
Stay!ఉండు
uṇḍu
Come here!ఇక్కడికి రా
ikkaḍiki rā
Be quiet!ఊరికే ఉండు
ūrikē uṇḍu
Go straightతిన్నగా వెళ్ళండి.
Tinnagā veḷḷaṇḍi.
Wait!నిరీక్షించు
Nirīkṣin̄cu
Let's go!పద వెళ్దాము
pada veḷdāmu
Sit down!కూర్చో
kūrcō
Good luck!అదృష్టం కలగాలి!
adr̥ṣṭaṁ kalagāli!
Happy birthday!పుట్టిన రోజు శుభాకాంక్షలు
Puṭṭina rōju śubhākāṅkṣalu
Happy new year!కొత్త సంవత్సర శుభాకాంక్షలు
kotta sanvatsara śubhākāṅkṣalu
Merry Christmas!క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు!
krismas paṇḍuga śubhākāṅkṣalu!
Do you have a bottle of water?మీ దగ్గిర మంచి నీళ్ళ సీసా ఉందా?
Mī daggira man̄ci nīḷḷa sīsā undā?
Breakfast is readyటిఫిన్ తయారు అయినది.
Ṭiphin tayāru ayinadi.
What kind of food do you like?మీకు ఎటువంటి ఆహారము నచ్చుతుంది?
Mīku eṭuvaṇṭi āhāramu naccutundi?
Bananas taste sweetఅరటిపండ్లు తీయగా ఉంటాయి.
Araṭipaṇḍlu tīyagā uṇṭāyi.
I don't like cucumberనాకు దోసకాయ నచ్చదు.
Nāku dōsakāya naccadu.
I like bananasనాకు అరటిపండ్లు అంటే ఇష్టము.
Nāku araṭipaṇḍlu aṇṭē iṣṭamu.
Lemons taste sourనిమ్మకాయలు పుల్లగా ఉంటాయి.
Nim'makāyalu pullagā uṇṭāyi.
Vegetables are healthyకూరగాయలు పౌష్టికమైనవి.
Kūragāyalu pauṣṭikamainavi.
I love the Japanese languageనాకు జపనీజ అంటే ఇష్టం.
Nāku japanīja aṇṭē iṣṭaṁ.
I want to learn Spanishనాకు స్ప్యానిష్ నేర్చుకోవాలని ఉంది.
Nāku spyāniṣ nērcukōvālani undi.
My mother tongue is Germanజర్మన్ నా మాతృభాష.
Jarman nā mātr̥bhāṣa.
Spanish is easy to learnస్ప్యానిష్ నేర్చుకోవడము సులభము.
Spyāniṣ nērcukōvaḍamu sulabhamu.
He has a Moroccan rugఅతని వద్ద ఒక మొరాకన్ కంబళి ఉంది
Atani vadda oka morākan kambaḷi undi
I have an American carనావద్ద అమెరికా కార్ ఉంది
nāvadda amerikā kār undi
My father is Greekనా తండ్రి ఒక గ్రీక్ దేశస్థుడు
nā taṇḍri oka grīk dēśasthuḍu
My wife is Koreanనా భార్య కొరియా దేశస్థురాలు
nā bhārya koriyā dēśasthurālu
Have you ever been to India?నువ్వు ఎప్పుడైనా భారత దేశానికి వచ్చవా?
nuvvu eppuḍainā bhārata dēśāniki vaccavā?
I came from Spainనేను స్పైన్ నుంచి వచ్చాను
Nēnu spain nun̄ci vaccānu
I live in Americaనేను అమెరికాలో ఉంటాను
nēnu amerikālō uṇṭānu
Japan is a beautiful countryజపాన్ అందమైన దేశం
japān andamaina dēśaṁ

More Expressions

English Telugu Audio
Long time no seeచాలా రోజులు నుంచి కనపడలేదు
cālā rōjulu nun̄ci kanapaḍalēdu
I missed youనేను నిన్ను మిస్ అవుతున్నాను
nēnu ninnu mis avutunnānu
What's new?ఏమిటి విశేషాలు?
ēmiṭi viśēṣālu?
Nothing newకొత్తదేమి లేదు
Kottadēmi lēdu
Make yourself at home!ఇంటి వద్దే ఉండండి!
iṇṭi vaddē uṇḍaṇḍi!
Have a good tripక్షేమముగా వెళ్ళి లాభముగా రండి
Kṣēmamugā veḷḷi lābhamugā raṇḍi
I was born in Miamiనేను మైయామి లో పుట్టాను.
nēnu maiyāmi lō puṭṭānu.
I'm from Japanనేను జపాన్ నుంచి వచ్చాను
Nēnu japān nun̄ci vaccānu
The letter is inside the bookఉత్తరము పుస్తకము లోపల ఉంది
uttaramu pustakamu lōpala undi
The pen is under the deskకలము బల్ల కింద ఉంది
kalamu balla kinda undi
Downtown (city center)నగర కూడలి
Nagara kūḍali
Excuse me! (to ask someone)మన్నించండి
mannin̄caṇḍi
Go straightతిన్నగా వెళ్ళండి.
tinnagā veḷḷaṇḍi.
How can I get to the museum?మ్యూజియం కి ఎట్లా వెళ్ళాలి?
Myūjiyaṁ ki eṭlā veḷḷāli?
How long does it take to get there?అక్కడకి వెళ్లడానికి ఎంత సమయము పడుతుంది?
Akkaḍaki veḷlaḍāniki enta samayamu paḍutundi?
It's far from hereఇక్కడినుంచి దూరము.
Ikkaḍinun̄ci dūramu.
It's near hereఇక్కడినుంచి దగ్గిర.
Ikkaḍinun̄ci daggira.
One moment please!ఒక్క క్షణము.
Okka kṣaṇamu.
I'm thirty years oldనా వయస్సు ముప్ఫ్హై సంవత్సరాలు
nā vayas'su mupphhai sanvatsarālu
I have 2 sisters and one brotherనాకు ఇద్దరు సోదరిలు ఒక సోదరుడు ఉన్నారు
nāku iddaru sōdarilu oka sōdaruḍu unnāru
English is my first languageఆంగ్లము నా ప్రథమ భాష
āṅglamu nā prathama bhāṣa
Her second language is Spanishఆమె ద్వితీయ భాష స్పానిష్
āme dvitīya bhāṣa spāniṣ
What do you do for a living?మీరు ఏమి పని చేస్తారు?
Mīru ēmi pani cēstāru?
I'm a (teacher/ artist/ engineer)నేను ఒక ()
Nēnu oka ()
Oh! That's good!ఓహో! మంచిది!
ōhō! Man̄cidi!
Can I practice with you?నీతో కలిసి అభ్యసించవచ్చా
Nītō kalisi abhyasin̄cavaccā
I'm not interested!నాకు ఆసక్తి లేదు
nāku āsakti lēdu
This is not correctఇది సరి కాదు
idi sari kādu
This is wrongఇది తప్పు
idi tappu
We don't understandమాకు అర్థము కాలేదు
māku arthamu kālēdu
You should not forget this wordనువ్వు ఈ పదము మర్చిపోకూడదు.
nuvvu ī padamu marcipōkūḍadu.
He feels with his handఅతను చేతి స్పర్శతో గ్రహిస్తాడు.
atanu cēti sparśatō grahistāḍu.
She tastes with her tongueఆమె నాలుకతో రుచి చూస్తుంది.
āme nālukatō ruci cūstundi.
We see with our eyesమనము కళ్ళతో చూస్తాము.
Manamu kaḷḷatō cūstāmu.
You hear with your earsనువ్వు చెవులతో వింటావు.
Nuvvu cevulatō viṇṭāvu.
She is beautifulఆమె అందముగా ఉంది
āme andamugā undi
They are dancingవాళ్ళు నాట్యం చేస్తున్నారు
vāḷḷu nāṭyaṁ cēstunnāru
We are happyమేము సంతోషముగా ఉన్నాము
mēmu santōṣamugā unnāmu
Can you call us?మీరు నాకు కాల్ చేయగలరా?
mīru nāku kāl cēyagalarā?
Tell him to call meనన్ను కాల్ చెయ్యమని అతనికి చెప్పు
nannu kāl ceyyamani ataniki ceppu
Our dream is to visit Spainస్పెయిన్ సందర్శించడం మా కల
Speyin sandarśin̄caḍaṁ mā kala
Their country is beautifulవాళ్ళ దేశము అందముగా ఉంది
vāḷḷa dēśamu andamugā undi
It was nice meeting youమిమ్మల్ని కలిసి ఆనందంగా ఉంది
mim'malni kalisi ānandaṅgā undi
Take this! (when giving something)ఇది తీసుకో
idi tīsukō
I'm just kiddingఊరికే అన్నాను
ūrikē annānu
I'm hungryనాకు ఆకలి వేస్తోంది.
nāku ākali vēstōndi.
I'm thirstyనాకు దాహం వేస్తోంది
Nāku dāhaṁ vēstōndi
Can I come?నేను రావచ్చా?
Nēnu rāvaccā?
Do you know her?మీకు ఆమె తెలుసా?
Mīku āme telusā?

More Expressions

English Telugu Audio
How difficult is it?ఇది ఎంత కష్టమైనది?
Idi enta kaṣṭamainadi?
How far is this?ఇది ఎంత దూరం?
Idi enta dūraṁ?
How would you like to pay?మీరు డబ్బులు ఎలా కడతారు?
Mīru ḍabbulu elā kaḍatāru?
Don't worry!చింతించకండి
Cintin̄cakaṇḍi
Excuse me? (i.e. I beg your pardon?)మన్నించండి, (మీ క్షమను అర్ధిస్తున్నాను)
mannin̄caṇḍi, (mī kṣamanu ardhistunnānu)
How do you say ""OK"" in French?ఫ్రెంచ్ లో ""ఓ‌కే"" ఎలా అనాలి?
phren̄c lō""ō‌kē"" elā anāli?
Is that right?ఇది సరినా?
idi sarinā?
Is that wrong?అది తప్పా?
Adi tappā?
I love my husbandనేను మా వారిని ప్రేమిస్తాను.
Nēnu mā vārini prēmistānu.
This is my wifeఈవిడ మా భార్య.
Īviḍa mā bhārya.
Where does your father work?మీ నాన్న ఎక్కడ పని చేస్తారు?
Mī nānna ekkaḍa pani cēstāru?
Your daughter is very cuteమీ కూతురు చాలా ముద్దుగా ఉంది.
Mī kūturu cālā muddugā undi.
What time is it?ఇప్పుడు సమయము ఎంత?
Ippuḍu samayamu enta?
It's 10 o'clockపది ఘంటలు అయ్యింది
Padi ghaṇṭalu ayyindi
Give me this!నాకు ఇది ఇవ్వు
nāku idi ivvu
I live in Americaనేను అమెరికాలో ఉంటాను
Nēnu amerikālō uṇṭānu
This is my wifeఈవిడ మా భార్య.
īviḍa mā bhārya.
This is my husbandఈయన నా భర్త
Īyana nā bharta
Can you close the door?నువ్వు తలుపు వెయ్యగలవా?
nuvvu talupu veyyagalavā?
Engineerసాంకేతిక పరిజ్ఞాని
sāṅkētika parijñāni
I have a long experienceనాకు చాలా అనుభవము ఉంది.
Nāku cālā anubhavamu undi.
I'm a new employeeనేను కొత్త ఉద్యోగి.
Nēnu kotta udyōgi.
She is a singerఆమె ఒక గాయని.
Āme oka gāyani.
What's that called in French?దానిని ఫ్రెంచ్ లో ఏమి అంటారు?
Dānini phren̄c lō ēmi aṇṭāru?
I have a reservationనేను ఆరక్షణ కలిగి వున్నాను
Nēnu ārakṣaṇa kaligi vunnānu
I have to goనేను వెళ్ళాలి
nēnu veḷḷāli
Spanish is easy to learnస్ప్యానిష్ నేర్చుకోవడము సులభము.
Spyāniṣ nērcukōvaḍamu sulabhamu.
Where is the closest pharmacy?ఇక్కడ అతి దగ్గిర ఉన్న మందుల కొట్టు ఏది?
Ikkaḍa ati daggira unna mandula koṭṭu ēdi?
You look beautiful! (to a woman)మీరు చాలా అందముగా ఉన్నారు
Mīru cālā andamugā unnāru
You have a beautiful nameమీ పేరు చాలా అండమైంది
mī pēru cālā aṇḍamaindi
This is my wifeఈవిడ మా భార్య.
īviḍa mā bhārya.
This is my husbandఈయన నా భర్త
Īyana nā bharta
Can you close the door?నువ్వు తలుపు వెయ్యగలవా?
nuvvu talupu veyyagalavā?
I need to use the toiletనేను శౌచాలయానికి వెళ్ళాల్సి ఉంది
Nēnu śaucālayāniki veḷḷālsi undi
I'm watching televisionనేను టీవి చూస్తున్నాను
nēnu ṭīvi cūstunnānu
This room is very bigఈ గది చాలా పెద్దది.
ī gadi cālā peddadi.
Holiday Wishesసెలవుదినపు శుభాకాంక్షలు
Selavudinapu śubhākāṅkṣalu
Congratulations!అభినందనలు!
Abhinandanalu!
Enjoy! (before eating)ఆస్వాదించండి
Āsvādin̄caṇḍi
Bless you (when sneezing)ఆయుష్మాన్ భవ
āyuṣmān bhava

Questions?

If you have any questions, please contact me using the Telugu contact form on the header above.

Here is the second page for the Telugu phrases: phrases 2. You can also simply click on one of the links below or go back to our Learn Telugu homepage.

Lessons Telugu Lessons
Linguistic Telugu Vocabulary
Culture Telugu Phrases
Structure Telugu Grammar