Telugu Phrases (Common Expressions)
Duration: 30 min
This section contains 400 of the most used phrases in Telugu. This should help you improve your speaking, reading and writing. Exploring the whole list will make it easier to start conversations and understand what was said to you. I divided this section into 2 pages, the first 100 are listed on this page. Here is the link for the other page: phrases 2. Make sure to read the pronunciation and hear the audio as well.
Phrases Tips
To make sure you are more likely to remember each expression, try to first to read the sentence without hearing it, then click to hear how it is pronounced, then read it out loud 3 times while imagining yourself vividly talking to someone. Also try to practice what you memorized from time to time, to make it stick.
Here are the first 100 common phrases. You will find a lot of them are about greeting someone, introducing yourself or asking where someone is from ... etc. Basically, these are expressions which you might use when starting a conversation with someone you have just met.
Phrases in Telugu
| Phrases | Telugu | Audio |
|---|---|---|
| Do you accept credit cards? | మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటారా? mīru kreḍiṭ kārḍu tīsukuṇṭārā? | |
| How much will it cost? | ఇది ఎంత అవుతుంది? Idi enta avutundi? | |
| I have a reservation | నేను ఆరక్షణ కలిగి వున్నాను Nēnu ārakṣaṇa kaligi vunnānu | |
| I'd like to rent a car | నేను కార్ అద్దెకు తీసుకోదల్చుకున్నాను nēnu kār addeku tīsukōdalcukunnānu | |
| I'm here on business /on vacation. | నేను ఇక్కడికి వ్యాపార నిమిత్తం వచ్చాను nēnu ikkaḍiki vyāpāra nimittaṁ vaccānu | |
| Is this seat taken? | ఇక్కడ ఎవరయినా కూర్చుంటున్నారా Ikkaḍa evarayinā kūrcuṇṭunnārā | |
| Can you take less? | మీరు తక్కువ తీసుకుంటారా? mīru takkuva tīsukuṇṭārā? | |
| Do you accept credit cards? | మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటారా? Mīru kreḍiṭ kārḍu tīsukuṇṭārā? | |
| How much is this? | ఇది ఎంత? Idi enta? | |
| I'm just looking | నేను ఊరికే చూస్తున్నాను. Nēnu ūrikē cūstunnānu. | |
| Only cash please! | దయ చేసి నగదు మాత్రమే (చెల్లించండి) Daya cēsi nagadu mātramē (cellin̄caṇḍi) | |
| This is very expensive | ఇది చాలా ఖరీదు idi cālā kharīdu | |
| Do you speak English? | మీరు ఆంగ్లము మాట్లాడుతారా? mīru āṅglamu māṭlāḍutārā? | |
| Just a little | కొంచం కొంచం Kon̄caṁ kon̄caṁ | |
| What's your name? | మీ పేరు ఏమిటి? mī pēru ēmiṭi? | |
| My name is (John Doe) | నా పేరు (జాన్ డో) Nā pēru (jān ḍō) | |
| Mr.../ Mrs. .../ Miss... | శ్రీ / శ్రీమతి / కుమారి śrī/ śrīmati/ kumāri | |
| Nice to meet you! | మీతో కలవడం సంతోషముగా ఉంది mītō kalavaḍaṁ santōṣamugā undi | |
| You're very kind! | మీరు చాలా దయగలవారు! mīru cālā dayagalavāru! | |
| Where are you from? | మీరు ఎక్కడనుంచి వచ్చారు? mīru ekkaḍanun̄ci vaccāru? | |
| I'm from the U.S | నేను U.S. నుంచి వచ్చాను Nēnu U.S. Nun̄ci vaccānu | |
| I'm American | నేను అమెరికా దేశస్థుడిని nēnu amerikā dēśasthuḍini | |
| Where do you live? | మీరు ఎక్కడ ఉంటారు? mīru ekkaḍa uṇṭāru? | |
| I live in the U.S | నేను U.S.లో ఉంటాను Nēnu U.S.Lō uṇṭānu | |
| Do you like it here? | మీకు ఈ ప్రదేశము నచ్చిందా? mīku ī pradēśamu naccindā? | |
| How old are you? | మీ వయస్సు ఎంత? Mī vayas'su enta? | |
| I'm thirty years old | నా వయస్సు (ఇరవై, ముప్ఫై...) సంవత్సరాలు Nā vayas'su (iravai, mupphai...) Sanvatsarālu | |
| Are you married? | మీకు పెళ్లి అయ్యిందా? mīku peḷli ayyindā? | |
| Do you have children? | మీకు పిల్లలు ఉన్నారా? Mīku pillalu unnārā? | |
| I have to go | నేను వెళ్ళాలి Nēnu veḷḷāli | |
| I will be right back! | నేను వెంటనే తిరిగి వస్తాను nēnu veṇṭanē tirigi vastānu | |
| I'm vegetarian | నేను శాకాహారిని. nēnu śākāhārini. | |
| It is very delicious! | ఇది చాలా రుచిగా ఉంది. Idi cālā rucigā undi. | |
| May we have the check please? | దయచేసి బిల్లు ఇస్తారా? Dayacēsi billu istārā? | |
| The bill please! | దయచేసి బిల్లు ఇస్తారా? Dayacēsi billu istārā? |
More Sentences
| English | Telugu | Audio |
|---|---|---|
| Waiter / waitress! | సేవకుడు/సేవిక Sēvakuḍu/sēvika | |
| What do you recommend? (to eat) | మీ సలహా ఏమిటి mī salahā ēmiṭi | |
| What's the name of this dish? | ఈ వంటకాన్ని ఏమి అంటారు? ī vaṇṭakānni ēmi aṇṭāru? | |
| Do you have any animals? | మీ దగ్గర ఎమైన జంతువులు వున్నయా? Mī daggara emaina jantuvulu vunnayā? | |
| I have a dog | నాకు ఒక కుక్క వుంది Nāku oka kukka vundi | |
| My French is bad | నాకు ఫ్రెంచ్ సరిగ్గా రాదు. nāku phren̄c sariggā rādu. | |
| I need to practice my French | ఫ్రెంచ్ భాషను నేను అభ్యసించ వలసి వుంది Phren̄c bhāṣanu nēnu abhyasin̄ca valasi vundi | |
| Would you like to go for a walk? | మీరు నడకకు వెళ్ళాలనుకుంటున్నారా? Mīru naḍakaku veḷḷālanukuṇṭunnārā? | |
| Can I have your phone number? | నాకు మీ ఫోన్ నంబరు ఇస్తారా? Nāku mī phōn nambaru istārā? | |
| Can I have your email? | నాకు మీ ఈ-మెల్ ఇస్తారా? Nāku mī ī-mel istārā? | |
| Are you married? | నీకు పెళ్లి అయ్యిందా? Nīku peḷli ayyindā? | |
| I'm single | నేను ఒంటరివాడిని/ఒంటరిదాన్ని Nēnu oṇṭarivāḍini/oṇṭaridānni | |
| Are you free tomorrow evening? | నువ్వు రేపు సాయంత్రము ఖాళీగా ఉన్నవా? nuvvu rēpu sāyantramu khāḷīgā unnavā? | |
| I would like to invite you for dinner | నేను నిన్ను భోజనానికి ఆహ్వానించాలని అనుకుంటున్నాను Nēnu ninnu bhōjanāniki āhvānin̄cālani anukuṇṭunnānu | |
| Where do you live? | మీరు ఎక్కడ ఉంటారు? mīru ekkaḍa uṇṭāru? | |
| Do you like it? | నీకు నచ్చిందా? nīku naccindā? | |
| I really like it! | నాకు నిజంగా నచ్చింది Nāku nijaṅgā naccindi | |
| I love you | నేను నిన్ను ప్రేమిస్తున్నాను nēnu ninnu prēmistunnānu | |
| Would you marry me? | నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? nuvvu nannu peḷli cēsukuṇṭāvā? | |
| I have a dog | నాకు ఒక కుక్క వుంది nāku oka kukka vundi | |
| I speak Italian | నేను ఇటాలియన్ మాట్లాడుతాను. nēnu iṭāliyan māṭlāḍutānu. | |
| I don't know! | నాకు తెలియదు. Nāku teliyadu. | |
| I don't understand! | నాకు అర్థము కాలేదు. Nāku arthamu kālēdu. | |
| Can you repeat? | మళ్ళీ చెప్తారా? Maḷḷī ceptārā? | |
| Can you speak slowly? | మెల్లగా మాట్లాడుతారా? Mellagā māṭlāḍutārā? | |
| Did you understand what I said? | నేను ఏమి అన్నానో మీకు అర్థమైందా? Nēnu ēmi annānō mīku arthamaindā? | |
| What does that word mean in English? | ఆ పదానికి ఆంగ్లములో అర్థము ఏమిటి? ā padāniki āṅglamulō arthamu ēmiṭi? | |
| What is this? | ఇది ఏమిటి? Idi ēmiṭi? | |
| What is this called? | దీని పేరు ఏమిటి ? Dīni pēru ēmiṭi? | |
| Write it down please! | దయచేసి రాసుకోండి. Dayacēsi rāsukōṇḍi. | |
| Can I help you? | నేను మీకు సహాయము చెయ్యనా? Nēnu mīku sahāyamu ceyyanā? | |
| Can you help me? | మీరు నాకు సహాయము చేస్తారా? Mīru nāku sahāyamu cēstārā? | |
| Do you speak English? | మీరు ఆంగ్లము మాట్లాడుతారా? Mīru āṅglamu māṭlāḍutārā? | |
| How much is this? | ఇది ఎంత? Idi enta? | |
| What is your name? | నీ పేరు ఏమిటి? Nī pēru ēmiṭi? | |
| What time is it? | ఇప్పుడు సమయము ఎంత? Ippuḍu samayamu enta? | |
| When can we meet? | మనము ఎప్పుడు కలుద్దాము ? Manamu eppuḍu kaluddāmu? | |
| Where do you live? | మీరు ఎక్కడ ఉంటారు? Mīru ekkaḍa uṇṭāru? | |
| Who is knocking at the door? | తలుపు ఎవరు కొడుతున్నారు? Talupu evaru koḍutunnāru? | |
| Why is it expensive? | ఇది ఎందుకు ఖరీదైనది? Idi enduku kharīdainadi? | |
| Don't worry! | చింతించకండి cintin̄cakaṇḍi | |
| I cannot remember the word | నాకు పదము గుర్తు రావట్లేదు. nāku padamu gurtu rāvaṭlēdu. | |
| I do not speak Japanese | నాకు జపనీజ్ రాదు. Nāku japanīj rādu. | |
| I don't know! | నాకు తెలియదు. Nāku teliyadu. | |
| I'm not fluent in Italian yet | నాకు ఇంకా ఇటాలియన్ సరిగా రాదు Nāku iṅkā iṭāliyan sarigā rādu | |
| No one here speaks Greek | ఇక్కడ ఎవరు గ్రీక్ మాట్లాడరు ikkaḍa evaru grīk māṭlāḍaru | |
| No problem! | ఫర్వాలేదు Pharvālēdu |
Questions?
If you have any questions, please contact me using the Telugu contact form on the header above.
Here is the second page for the Telugu phrases: phrases 2. You can also simply click on one of the links below or go back to our Learn Telugu homepage.